అవిశ్వాసంలో ఓడిపోయామన్న బాధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం
వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడుతూ జగన్ బలం ఎంతో నిన్నటి అవిశ్వాసంలో తేలిపోయిందన్నారు.
ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి
శైలజానాథ్ తెలిపారు.
No comments:
Post a Comment