Saturday, 24 December 2011
కిరణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన.... వైయస్ జగన్
కడప జిల్లాలో రేప్ కేసులో,లాకప్ డెత్ ?
కడప జిల్లా కాజీపేటలో ఓ నిందితుడు మరణించాడు. అయితే, దాన్ని లాకప్ డెత్‌గా
అనుమానిస్తున్నారు. గంగులయ్య అనే వ్యక్తి ఉరేసుకుని పోలీసు స్టేషనులో
మరణించాడు. చెన్నూరుకు చెందిన గంగులయ్యను పోలీసులు ఓ ఆత్యాచారం కేసులో
అరెస్టు చేశారు. గంగులయ్య చెన్నూరు వంతెనపై 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని
స్టేషనులో బంధించారు. అతన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని
బంధువులు ఆరోపిస్తున్నారు. గంగులయ్య బాత్రూమ్‌కు వెళ్లి తన లుంగీతో
ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, గంగులయ్య బంధువులున
పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లనే గంగులయ్య
మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత
నెలకొంది
రజనీతో వర్క్ చేయడమంటే చాలా ఇష్టం...అసిన్
సచిన్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ ?
భారతి, వొడాఫోన్, ఐడియాలకు ‘డాట్’ నోటీసులు జారీ
తక్షణమే తమ 3జి రోమింగ్ ఒప్పందాలను
నిలిపివేయాలని సూచిస్తూ మూడు ప్రధాన టెలికాం సంస్థలు భారతి 

ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు టెలికాం శాఖ (డాట్) నోటీసులు జారీచేసింది. ఈకంపెనీలు కుదుర్చుకున్న 3జి రోమింగ్ ఒప్పందాలు చట్టవిరుద్ధం కావున దీనిపై 24 గంటల్లోగా తమ వివరణఇవ్వాల్సిందిగా టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. తమకు 3జి స్పెక్ట్రమ్ లభించని సర్కిళ్లలో 3జి రోమింగ్ సేవల కోసం పరస్పరఒప్పందాలు కుదుర్చుకున్న భారతి, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఈరోజు నోటీసులు జారీచేసింది. అలాగే రోమింగ్ సేవల నిలిపివేత విషయంలో శనివారం సాయంత్రం మూడు గంటలలోగా తమకు వివరణ ఇవ్వాలని టెలికాం శాఖ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు
తెలియజేశాయి. ఇదిలావుంటే 3జి రోమింగ్ ఒప్పందాలను తక్షణం నిలిపివేయాలని సూ చిస్తూ డాట్ త మకు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన భారతి, వొడాఫోన్, ఐడియా సంస్థలు దీన్ని సవాలుచేస్తూ టెలికాం ట్రిబ్యునల్ టిడిశాట్‌కు ఫిర్యాదు చేశాయ.టెలికాం శాఖ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ముగ్గరు ఆపరేటర్లు టెలికాం ట్రి బ్యునల్‌కు వెళ్లారు. రోమింగ్ వివాదంపై టిడిశాట్ శనివారం ప్రత్యేక ంగా విచారణ జరపనుంది.
అనంతపురం జిల్లా ఉప ఎన్నికల పోరుపై తెలుగుదేశం పార్టీ లో టెన్షన్!
అనంతపురం జిల్లా లో వ్యవసాయంపై కేంద్ర కమిటీ!
Subscribe to:
Posts (Atom)