ఈజిప్ట్ లో నిన్న గిజా పిరమిడ్ ను మూసివేసారు. 11-11-11న కొన్ని మత సంస్థలు పిరమిడ్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తాయని స్థానిక పత్రికల్లో కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా పిరమిడ్ దగ్గరకు ఎవరూ రాకుండా యాన్టిక్వితీస్ అధికారులు గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు సందర్శకులను అనుమతించలేదు.
No comments:
Post a Comment