Saturday, 12 November 2011

భారత్ నెట్ యూజర్స్ రికార్డు

భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇంటర్నెట్  వినియోగదారుల సంఖ్య  వంద మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. 29 మిలియన్ల మంది నెట్ యూజర్స్ గ్రామీణ ప్రాంతాల వారు. వంద మిలియన్ల మంది ఇండియన్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో.... 48శాతం మంది వారానికి నాలుగు నుంచి ఐదుసార్లు మాత్రమే ఇంటర్నెట్ వాడతారు. ఇంటిలోనే ఇంటర్నెట్ వాడేవారు 37శాతం మంది. మొత్తానికి భారత్ నెట్ యూజర్స్ ఎక్కువగా ఉన్న దేశంగా రికార్డు కెక్కింది. 

No comments:

Post a Comment