ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర మెటీరియల్ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. కలెక్టరేట్ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డి మెటీరియల్‌ను స్వాధీన పరచుకుని జిల్లా ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి
No comments:
Post a Comment