రాష్ట్ర కొత్త మంత్రులుగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్య, ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం
11:43 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 11:50 గంటలకు ముగిసింది.కగా సి. రామచంద్రయ్యకు విద్యుత్ శాఖను కేటాయించినట్లు సమాచారం.
No comments:
Post a Comment