ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జనవరి 1వతేది నుండి ప్రారంభం కానున్న నూతన
బ్యాచ్‌లో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్
ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, డిసిఏ, పిజిడిసిఏ, డిటిపి, సి, సిప్లెస్,
ప్లెస్, విబి అండ్ ఓరాకిల్, జావ, జావ2 ఇఇ, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్,
మోబైల్ టెక్నాలజి, మల్టీమీడియా, పిజి డిప్లమా ఇన్ అడ్వాన్మ్ మల్టీమీడియా,
యానిమేషన్, ఆటోకార్డు, టాలీ తదితర కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు,
ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.
No comments:
Post a Comment