జనవరి 1న తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని విఐపి దర్శనాలను రద్దు
నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని విఐపి
దర్శనాలను రద్దు చేసినట్లు టిటిడి ఇఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున రెండు వేల మంది వృద్ధులు
వికలాంగులకు ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తర, దక్షిణ, కోస్తా, తెలంగాణ జిల్లాలలో ఒక్కో శ్రవణ పాఠశాలను ఏర్పాటు
చేస్తామని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment