రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన వివాహ
రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా
మంత్రి తోట నరసింహం ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఏటా వేల వివాహాలు
తిరుమలలో జరుగుతున్నాయని, ఈనేపథ్యంలో కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను
గుర్తించామని, విదేశాల్లో స్థిరపడిన వారికి కూడా వివాహ రిజిస్ట్రేషన్
ఉపయోగపడుతుందన్నారు.
No comments:
Post a Comment