
టాలీవుడ్ హీరో, ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు ఇంటిపై ఆదాయపుపన్ను అధికారులు
గురువారం దాడులు నిర్వహించారు. అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుల్లో తేడాలు
ఉండటంతో మహేశ్‌బాబు ఇంటిపై దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడుల్లో
ఆదాయపుపన్ను రిటర్న్స్‌పై ఐటీ ఆధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇటివల
విడుదలై, రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దూకుడు’ చిత్ర
నిర్మాత నివాసంపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment