కర్నూలు: పెదకడులూరు లో వరిపొలం మీదుగా ఉన్న విద్యుత్‌లైన్ నుంచి అకస్మాత్తుగా తీగలుతెగి పంటపొలంలో
పడడంతో పనిలో నిమగ్నమైన ఇద్దరు రైతులు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు.
ఏం జరిగిందో వారికి సహాయం అందించబోయిన పక్కపొలానికి చెందిన రైతు కూడా
అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులపై
గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment