Monday, 14 November 2011

ఎస్సెమ్మెస్ ద్వారా ఆధార్ కార్డుల నంబర్లు

కోట్లాది సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న ఆధార్ కార్డుల విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐఏఐ) ఓ తాత్కాలిక పరిష్కారాన్ని కనుగొంది. ముందుగా ఆయా వ్యక్తులకు వారి వారి ఆధార్ సంఖ్యను ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్‌ల ద్వారా తెలియపరుస్తారు. ఈ పద్ధతి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని యూ ఐఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కుమార్ అలోక్ పీటీఐకి చెప్పారు

No comments:

Post a Comment