Sunday, 13 November 2011

రచ్చబండ-2లో ఫిర్యాదులు తీసుకోం

రచ్చబండ-2 కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించబోమని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రచ్చబండ-1లో అర్జీలు అందజేసిన వారికి మాత్రమే ఇప్పుడు మంజూరు పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. అర్హులెవరికైనా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు అందకపోతే గ్రీవెన్‌‌ససెల్‌లో అర్జీలు ఇచ్చుకోవాలన్నారు. రాయదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లో నిర్వహించిన రచ్చబండ-2లో మంత్రి మాట్లాడారు

No comments:

Post a Comment