మంగళ, బుధవారాల్లో కడప నగరంలోని వస్త్ర దుకాణాలను మూసివేసి బంద్
నిర్వహించనున్నట్లు ‘ ది కడప క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్ష,
కార్యదర్శులు కోదం డరామిరెడ్డి, చంద్రశేఖర్, కోశాధికారి పోసిన పెద్ద
సుబ్బరాయుడు తెలిపారు. 16న ర్యాలీ నిర్వహిస్తామ న్నారు. వస్త్ర
వ్యాపారాలపై అదనంగా పెంచిన 5 శాతం ‘వ్యాట్’ను రద్దు చేసే వరకూ తమ
నిరసనోద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
| |||||||||||||||
No comments:
Post a Comment