చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల శివ రాసారు. కోన వెంకట్ డైలాగులు రాసారు.కాజల్ హీరోయిన్ గా చేయబోయే ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఈ చిత్రం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ నిర్మించే చిత్రంలో రామ్ చరణ్ చేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ మరో ప్రక్క రచ్చ చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రం జనవరిలో విడుదల చేయాలని నిర్ణంయించుకున్నారు. ఏమైంది ఈ వేళ తో ప్రతిభావంతుడైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న సంపత్‌నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారాస్‌జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.. శ్రీలంక, బ్యాంకాక్‌ల్లో ఇప్పటికే భారీ షెడ్యూల్స్ చేశారు.
Sunday, 23 October 2011
చిరంజీవి సినిమా స్క్రిప్టు ఓకే చేసారు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment