కృషితో రాణించాలని కలెక్టర్ దుర్గాదాస్ పిలుపునిచ్చారు. శనివారం అనంత క్రీడా గ్రామంలో 57వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హాకీ పోటీలు ఘనంగా ప్రా రంభమ య్యాయి. ముఖ్య అతిథుగా కలెక్టర్‌తో పాటు, ఏజేసీ చెన్నకేశవరావు, డీఎస్‌డీఓ సీఎల్‌న్‌రెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చాలన్నారు
No comments:
Post a Comment