శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి ఆలయ గోపురం సువర్ణ కవచం పనులు జనవరి నాటికి పూర్తిచేస్తామని ఆలయ పాలక మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం జరిగిన దేవస్థానం ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల పెంచిన ఆర్జిత సేవల టికెట్ల ధరలు 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు 50 మందికి, ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున 200 మందికి అన్నదానం చేస్తామన్నారు
No comments:
Post a Comment