రాజమౌళి-అక్కినేని కాంబినేషన్లో ఓ సినిమా
తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతి యువహీరో ప్రముఖ దర్శఖుడు రాజమౌళితో ఒక సినిమా చేయాలని కోరుకుంటుంటారు. తాజా ఆ అవకాశం అక్కినేని యువహీరో నగచైతన్యకు దక్కింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ప్రకారం త్వరలో రాజమౌళి-అక్కినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందని తెలిసింది. నాగచైతన్యకు సరిపోయే ఓమంచి స్టోరీలైన్ రాజమౌళి తయారు చేశాడని, ఈ స్టోరీ నాగార్జన విని చాలా ఎగ్జైట్ అయ్యాడని, తానే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది
No comments:
Post a Comment