Monday, 21 November 2011

త్వరలో జైళ్ల కంప్యూటరీకరణ

రాష్ట్రంలోని జైళ్లను కంప్యూటరీకరణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ఐజి సునీల్‌కుమార్ తెలిపారు.వ్యవసాయ ఆరుబయలు కారాగారాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జైలులో కోటి నలబై ఏడులక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రహరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిబ్బంది, అధికారులకు అనువైన ఆఫీసు నిర్వహణా కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఆరుబయలు కారాగారంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనశాల, వ్యవసాయ కర్మాగారంలో ఖైదీల ద్వారా పండిస్తున్న కూరగాయలు, పండ్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ను ఐజి సునీల్‌కుమార్ పరిశీలించా

No comments:

Post a Comment