Monday, 21 November 2011

దూకుడు నిర్మాత నివాసంపై ఐటీ దాడి

దూకుడు’ చిత్ర నిర్మాత అనిల్ నివాసంపై ఆదాయపు పన్ను (ఐటీ)అధికారులు దాడి చేశారు. దూకుడు చిత్ర వసూళ్లకు సంబంధించిన వివరాల్ని అనిల్ నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ హీరో మహేష్ బాబు, సమంత నటించిన దూకుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. టాలీవుడ్‌లోనే మరో హీరోకు సంబంధించిన వర్గం దూకుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో లేవంటూ ఆరోపణలు చేయడంతో ఈ చిత్ర వసూళ్లు ఇటీవల వివాదస్పదమయ్యాయి

No comments:

Post a Comment