Tuesday, 1 November 2011

నేటి నుంచి రూపాయికి కిలో బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కిలో రూపాయి బియ్యం పధకం ఇవాల్టి నుండి ప్రారంభం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖైరతాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువనున్న 2 కోట్ల 26 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అంచనా. దీని వల్ల రాష్ర్టంలోని 7.5 కోట్ల మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. 

తెల్ల రేషన్ కార్డు దారులందరికీ రేషన్‌ దుకాణాల ద్వారా కిలో రూపాయికే బియ్యం పంపిణీ చేయడం వల్ల 6వందల కోట్ల భారం పెరుగుతుందని అంచనా.1983లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర రెండున్నర ఉండగా ప్రభుత్వం పేదల కోసం కిలోకు రెండు రూపాయలకే ఎన్టీఆర్ సర్కార్ పంపిణీ చేసింది. అప్పట్లో అదో సంచలనం. 1996లో చంద్రబాబు సబ్బిడీ బియ్యం ధరను మూడున్నర రూపాయలకు పెంచా

No comments:

Post a Comment