త్రిష :మూడు కండిషన్లు
తనను కలవడానికి వచ్చే అభిమానులకు త్రిష మూడు కండిషన్లు పెడుతుందట. సెల్ ఫోన్ లో తనని ఫోటో తియ్యకూడదన్నది మొదటి కండిషన్. రూపాయి నోట్ల మీద ఆటోగ్రాఫ్ అడగకూడదన్నది రెండో కండిషన్. ఖాళీ పేపర్ మీద సంతకం అడగకూడదన్నది మూడో కండిషన్. సెల్ ఫోన్ లో ఫోటో తీసి, వేరే రకంగా ఉపయోగిస్తారేమోననే భయంతోనే త్రిష ఆ కండిషన్ పెట్టి ఉంటుంది. అలాగే రూపాయి నోటు విలువైనది కాబట్టి..అందులో సంతకం పెట్టనని చెప్పి ఉంటుంది. ఖాళీ పేపర్ లో సంతకం పెడితే మిస్ యూజక చేస్తారనే భయంతోనే త్రిష ఆ నిబంధన విధించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు
No comments:
Post a Comment