కర్నూలు: కర్నూలు వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెంచడానికి నిధులు మంజూరు అయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. భవాని ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెంచుతున్నారు. కర్నూలు కళాశాల కు
46 సీట్లు పెంచారు. దీనికి మొదట విడత కింద 10 కోట్లు విడుదల చేయనున్నారు.
No comments:
Post a Comment