Tuesday, 15 November 2011

పెట్రోల్ ధర లీటరుకు రూ.2 తగ్గే అవకాశం ఉంది

పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుధవారం ఆయిల్ కంపెెనీలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదే జరిగితే పెట్రోల్ ధర లీటరుకు రూ.2 తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా సమాచారం. ధరలు తగ్గితే గురువారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది

No comments:

Post a Comment