సీమ ప్రజల కోసం, సీమ ప్రజలు నిర్వహిస్తున్న బ్లాగుకు స్వాగతం...
Thursday, 10 November 2011
యూనివెర్సిటీ లకు కళ
రాయలసీమ: రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సెలర్లను నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.రాయలసీమ వర్సిటీ వీసీగా కృష్ణా నాయక్‌ను , శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ గా రామకృష్ణారెడ్డిని నియమించారు.
No comments:
Post a Comment