రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ ఉద్యోగాల భర్తీలో సిఇ కుమార్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి జెన్‌కో నుంచి ఆదేశాలు వచ్చినా జాబితా ప్రకటించడం లేదన్నారు. ఈ మేరకు వారు సిఈ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జాబితాను తనవద్దే ఉంచుకుని తనకు అనుకూలురైన వారికి మాత్రమే నియమిస్తున్నారని వారు ఆరోపించారు
No comments:
Post a Comment