ముస్లీంలు పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్ పండుగ దగ్గర పడటంతో ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాజస్థానం నుంచి ఒంటెలను ప్రత్యేకంగా తెప్పించారు. వివిధప్రాంతాలనుంచి తెప్పించిన వందలాది ఒంటెలు కడప జిల్లా రాయచోటికి చేరుకున్నాయి. ముస్లీంలు జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజస్థాన్ నుంచి ఒంటెలను కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో పాతికేళ్లనుంచి ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. బక్రీద్ పండుగ నెలముందునుంచే ఈ వ్యాపారం జోరందుకుంటోంది. ఇందుకోసం రాజస్థాన్నుంచి సుమారు 6వందల ఒంటెలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఒంటెలను కొనేందుకుమన రాష్ట్రంవాల్లేకాకుండా తమిళనాడు,కేరళనుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు
Saturday, 5 November 2011
కడప జిల్లా ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది
ముస్లీంలు పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్ పండుగ దగ్గర పడటంతో ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాజస్థానం నుంచి ఒంటెలను ప్రత్యేకంగా తెప్పించారు. వివిధప్రాంతాలనుంచి తెప్పించిన వందలాది ఒంటెలు కడప జిల్లా రాయచోటికి చేరుకున్నాయి. ముస్లీంలు జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజస్థాన్ నుంచి ఒంటెలను కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో పాతికేళ్లనుంచి ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. బక్రీద్ పండుగ నెలముందునుంచే ఈ వ్యాపారం జోరందుకుంటోంది. ఇందుకోసం రాజస్థాన్నుంచి సుమారు 6వందల ఒంటెలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఒంటెలను కొనేందుకుమన రాష్ట్రంవాల్లేకాకుండా తమిళనాడు,కేరళనుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
జనవిజ్ఞాన వేదిక వారు కానీ, మానవహక్కుల వారు గానీ, బ్లూక్రాస్ వాళ్ళు గానీ మాట్లాడరు. మన న్యూస్ చానళ్ళ వాళ్ళు కూడా అస్సలు చర్చలు పెట్టరు. ఎందుకంటే వారంతా ఖచ్చితమైన లౌకికవాదులు.
ReplyDeleteYes very true.
ReplyDelete