కడప: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఓట్ల కోసం ప్రజల వద్దకు రావాలని సవాల్ విసిరారు. కరెంటు పోరులో భాగంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు 45 రోజుల
కిందటే సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వానికి నోటీసులిచ్చారు. 45 రోజుల పాటు ప్ర భుత్వానికి కార్మికులు వెసులుబాటు కలిగించినా ప్రభుత్వం బొగ్గు నిల్వలు పెంచుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 1100 మెగావాట్లు వి ద్యుత్ ఉత్పత్తి ఉంటే మన రాష్ట్రానికి కే వలం 175 మెగావాట్ల విద్యుత్ మా త్రమే సరఫరా అవుతుంది. మిగతా విద్యుత్‌ను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. సమ్మె వల్ల నష్టపోయేది రైతులు, ప్రజలే కదా మాకేమి అన్న భావనలో ప్రభుత్వం ఉందని జగన్ విమర్శించారు

No comments:
Post a Comment