Tuesday, 11 October 2011

రాయలసీమలో తొలి సాఫ్ట్‌వేర్‌ సంస్థ


చిత్తూరు సమీపంలోని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ సంస్థను (సాఫ్ట్‌టౌన్‌) గురువారం ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకుడు నల్లపోతుల ప్రవీణ్‌ తెలిపారు. బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ fullstory

1 comment:

  1. అన్నిటికీ హైదరాబాదు అని మన నాయకులు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాముగా, కాబట్టి ఇప్పటికైనా కళ్ళుతెరచి ఇలా ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు బాగు చేసుకొంటే మంచిది.

    ReplyDelete