Monday, 28 November 2011

ఓబుళాపురం గనుల కేసులో ఐ.ఎ.ఎస్. శ్రీలక్ష్మి అరెస్టు

ఓబుళాపురం గనుల వ్యవహారంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐ.ఎ.ఎస్. అధికారిణి శ్రీలక్ష్మిని సోమవారంనాడు ఆమె కార్యాలయంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను సోమవారం సాయంత్రమే నాంపల్లిలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరచగా, మంగళవారం ఉదయం ఆమెను సి.బి.ఐ. కోర్టులో హాజరు పరచవలసిందిగా మేజిస్ట్రేటు ఆదేశించారు

No comments:

Post a Comment