Tuesday, 11 October 2011

రెండో ఎస్సార్సీ?


రెండో ఎస్సార్సీని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.  అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుగొనే దిశగా సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్, ఆంటోనీ తదితర అగ్రనాయకులు ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వబోమని ఖరాకండీగా చెబితేగనక తెలంగాణ ప్రాంతంలో పార్టీ నామరూపులు లేకుండా పోయే ప్రమాదముండడంతో, అధిష్టానం తన ప్రకటన విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది.

రాయలసీమలో తొలి సాఫ్ట్‌వేర్‌ సంస్థ


చిత్తూరు సమీపంలోని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ సంస్థను (సాఫ్ట్‌టౌన్‌) గురువారం ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకుడు నల్లపోతుల ప్రవీణ్‌ తెలిపారు. బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ fullstory

Friday, 30 September 2011

రాయలసీమ పాఠకులకు విజ్ఞప్తి

ఈ బ్లాగుని "నమస్తే రాయలసీమ'' గా మార్చాము. రాయలసీమకు చెందిన సంపూర్ణ విశేషాలు, వార్తలు, సమాచారంతో ఇది త్వరలో (బహుశా వారం రోజుల్లో) మీ ముందుకు వస్తుంది.


గమనిక: మీరు రాయలసీమ పౌరులైతే ఇందులో ఎలా అంశాలు పెడితే బాగుంటుందో, మీరు సూచించవచ్చు. ఇంక మీ ఇతర సలహాలు కూడా పంపవచ్చు. డిజైను విషయమై కూడా మీరు మాకు సలహాలు, డిజైన్లు పంపవచ్చు.

చిరునామా : regatinagaraju@gmail.com

కృతజ్ఞతలు
నమస్తే రాయలసీమ ప్రతినిధి బృందం.