Friday, 30 September 2011

రాయలసీమ పాఠకులకు విజ్ఞప్తి

ఈ బ్లాగుని "నమస్తే రాయలసీమ'' గా మార్చాము. రాయలసీమకు చెందిన సంపూర్ణ విశేషాలు, వార్తలు, సమాచారంతో ఇది త్వరలో (బహుశా వారం రోజుల్లో) మీ ముందుకు వస్తుంది.


గమనిక: మీరు రాయలసీమ పౌరులైతే ఇందులో ఎలా అంశాలు పెడితే బాగుంటుందో, మీరు సూచించవచ్చు. ఇంక మీ ఇతర సలహాలు కూడా పంపవచ్చు. డిజైను విషయమై కూడా మీరు మాకు సలహాలు, డిజైన్లు పంపవచ్చు.

చిరునామా : regatinagaraju@gmail.com

కృతజ్ఞతలు
నమస్తే రాయలసీమ ప్రతినిధి బృందం.

5 comments:

  1. Nice thought boss, have to publish about our culture and traditions and our great legend leaders to world wide.

    ReplyDelete
  2. please put all the visiting places, hotels and restuarants, maps all phone numbers of ApSrtc and travels numbers

    ReplyDelete
  3. మీరు రాయలసీమ పౌరులైతే ఇందులో ఎలా అంశాలు పెడితే బాగుంటుందో, మీరు సూచించవచ్చు.

    Edi koncham ibbandi ga undi. Endukante nenu Rayala seema vadini kadhu

    Telugu==( Telangan+ rayala seema + kosta)

    Konni prantalalo abiurddhi param ga anyam jarigi undocchuu.
    kaanee Telugu ante ide defination.

    ReplyDelete
  4. మొదటగా పైన లోగోను తెలుగులో కూర్చండి.

    ౧. రాయలసీమ వైతాళికుల గురించి వరుసగా పరిచయం చేయండి.
    ౨. రాయలసీమ లో చూడదగ్గ స్థలాలను గూర్చి చెప్పండి.
    ౩. రాయలసీమ ఎలా ఏర్పడింది? చరిత్ర ఏమిటి చెప్పండి.

    శుభం.

    ReplyDelete
  5. @vamsi: మేము ప్రత్యేక రాయలసీమ ఏమీ అడగములే వంశీగారు, మా ప్రాంత విశేషాల్ని పంచుకోవడానికే. మీరు కూడా సలహా ఇవ్వచ్చు.
    ముందుగా భారతీయులం, తర్వాత తెలుగువాళ్ళం, ఆ తర్వాతే రాయలసీమ వాసిని.

    ReplyDelete