Showing posts with label నటి జెనీలియా. Show all posts
Showing posts with label నటి జెనీలియా. Show all posts

Tuesday, 15 November 2011

సినీ నటి జెనీలియా త్వరలో శ్రీమతి కాబోతోంది

ప్రముఖ సినీ నటి జెనీలియా పెళ్లి కేంద్ర మంత్రి కుమారునితో ఖరారైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్ రావు కుమారుడు రితీష్ ని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఫిబ్రవరి 4న వీరి పెళ్లి జరుగనుంది. వీరిద్దరూ 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది