హైదరాబాద్: దూకుడు మీదున్న మహేశ్ బాబు తన కొత్త సినిమా "ది బిజినెస్ మాన్" ను శరవేగంగా రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా టీసర్(క్లిప్పింగ్) ఒకటి ఇవాళ విడుదల చేసారు. మహేశ్ బాబు డైలాగ్ డెలివరీలో విబిన్నత కి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ వీడియో లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. . మహేష్ బాబు లుక్ గురించి ఇంకా వేరే రాయాలా చెప్పండి. వీడియో చూసి ఆనందించండి.