Monday, 21 November 2011

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నియామకాల్లో మార్పులు

 వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఓ పరీక్షలకు రాత పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూ విధానం ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల రేషనైలేజేషన్ సాధ్యం కాదని మంత్రులకు అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 30 తేదిన మరో షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. త్వరలో 1172 వీఆర్‌ఓ పోస్టులు, 6063 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది

No comments:

Post a Comment